Tag Archives: 2019 Elections Ticket

శ్రీరాం మాల్యాద్రికి టికెట్ ఉన్న‌ట్టా.. లేన‌ట్టా?

555555555555555555

టీడీపీ నేత‌లను టికెట్ల త‌క‌రారు వెంటాడుతోంది. ప్ర‌ధానంగా ఎంపీల విష‌యంలో టీడీపీ సిట్టింగులు త‌మ‌కు టికెట్ ల‌బిస్తుందో లేదోన‌ని తీవ్ర‌స్తాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఒక‌రిద్ద‌రు వ‌స్తే వ‌చ్చింది.. పోతే పోయింది.. అని అనుకుంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ‌కు మాత్ర‌మే టికెట్ ఇవ్వాల‌ని భీష్మిస్తున్న‌వారుకూడా ఉన్నారు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ సీటు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన శ్రీరాం మాల్యాద్రి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈయ‌నకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చినా

Read more

Share
Share