2019లో తార‌క్ ప్ర‌చారంతోనే టీడీపీ బ‌రిలోకి…

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయ‌నేది ఎవ్వ‌రూ చెప్ప‌లేని విష‌యం. ముఖ్యంగా పొత్తులు అయితే మ‌రీను. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు లేని రంగం ఒక్క పాలిటిక్సే. నిన్నటికి నిన్న అమ్మ‌నా బూతులు తిట్టుకున్న నేత‌లు సైతం అవ‌స‌రం వ‌చ్చిందంటే.. వాటేసుకుని ముద్దులు కుమ్మ‌రించేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అందునా అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో ఇలాంటి మామూలే!! ఇప్ప‌డు ఇదంతా ఎందుకంటే.. ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితి రానున్న రోజుల్లో అత్యంత ర‌మ‌ణీయంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోందికాబ‌ట్టి!! […]

గుడివాడ‌లో ఆప‌రేష‌న్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ

కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్‌. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నిక‌ల్లో రాజ‌కీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ గాలిలోను ఆయ‌న గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, టీడీపీతో విబేధించి వైఎస్‌.జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా గుడివాడ‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నిక‌ల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]

పవన్ మెయిన్ కాన్‌సంట్రేష‌న్ మొత్తం ఆ జిల్లాల పైనే!

2019 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా రెండు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ ఏపీకి చెందిన వాడు కావ‌డంతో పాటు ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఇక్క‌డ బ‌లంగా ఉండ‌డంతో జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కు ఇక్క‌డ ప్ర‌భావం చూపుతుంద‌న్న అంచ‌నాలు అంద‌రిలోను నెల‌కొన్నాయి. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు బాగానే ఉంది. కానీ సంస్థాగ‌తంగా పార్టీ బ‌లోపేతానికి […]

2019 వార్‌: గ‌్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై కేటీఆర్ క‌న్ను..!

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ వార‌సుడిగా దూసుకుపోతోన్న ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్పేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారా ? అంటే టీఆర్ఎస్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నిక‌ల్లో 71 ఓట్ల […]

ఏపీలో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ్యూహాత్మ‌కమా ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూర‌లో ఓ క‌రివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. అస‌లు ప‌వ‌న్ రాజ‌కీయ ల‌క్ష్యం ఏంటి ? ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లో రాణించాల‌న్న క్లారిటీ ఉందా ? లేదా ? ప‌వ‌న్‌కు సినిమాలు ముఖ్య‌మా ? రాజ‌కీయాలు ముఖ్య‌మా ? అన్నదే ఇప్పుడు అంద‌రి మ‌దిలోను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారుతోంది. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా […]

పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో […]

గెలుపే ధ్యేయంగా టీడీపీ బరిలోకి

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మిగిలి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు చాప‌కింద నీరులా ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 13 జిల్లాల‌కు టీడీపీ టీంను ఆయ‌న రెడీ చేసేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న జిల్లా, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక మాత్రం పెండింగ్‌లో ఉండ‌గా… మిగిలిన అన్ని జిల్లాలు, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక పూర్త‌య్యింది. […]

అక్క‌డ‌ మాత్రం రివ‌ర్స్ వాతావ‌ర‌ణం టీడీపీ త‌మ్ముళ్ల‌కు ప‌ద‌వులు వద్దంట‌

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు ప‌ద‌వుల కోసం రాజీనామాల‌కు సైతం సిద్ధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మొన్నా మ‌ధ్య మంత్రి ప‌ద‌వి ఊడే స‌రికి బొజ్జ‌ల ఎంత హంగామా చేశారో.. ప‌ద‌వి ద‌క్కక పోయే స‌రికి బోండా ఉమా ఎలా అలిగారో అంద‌రికీ తెలిసిందే. అయితే, ప‌రిస్థితి అంతా ఇలానే ఉంటుందా? అంటే అనంత‌పురాన్ని చూస్తే.. మాత్రం అలా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అనంత టీడీపీ వింత ప‌రిస్థితి రాజ్య‌మేలుతోంది. ప‌ద‌వుల్లో ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఆ […]

బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ న‌ష్ట‌పోయిందా?

బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్ర‌ధాని వాజ‌పేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మ‌ధ్య బంధం ఉంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు గెలుపు బావుటా ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కేంద్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికి.. మంత్రి ప‌దవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ స‌భ్యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇంత బ‌లంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీట‌లు […]