Tag Archives: 2019 MLA ticket

బొండా ఉమా ఇక ఇంటికే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు క‌ష్ట‌మే..!

bonda uma, vijayawada, MLA, land scam, issue, 2019 MLA ticket

దోచుకుని.. దాచుకున్నాడు.. అని త‌ర‌చుగా వైసీపీ అధినేత‌ను విమ‌ర్శించే టీడీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే.. బొండా ఉమా కూడా ఫ‌క్తు ఇలాగే వ్య‌వ‌హ‌రించార‌ని మీడియా కోడై కూస్తోంది. ఆధారాల స‌హితంగా అయ్య‌గారి దందా బ‌ట్ట‌బ‌య‌లు అయ్యే స‌రికి అప్పుడు చెప్పిన నీతులు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇక‌, విజ‌య‌వాడ‌లో కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌.. సెంట్ర‌ల్ ప‌రిధిలో బొండా ఉమా 2014లో ఎన్నిక‌య్యాడు. అప్ప‌టి నుంచి తొలి ఏడాది కొంత మేర‌కు సైలెంట్ గా ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత రెచ్చిపోవ‌డం

Read more

Share
Share