Tag Archives: 2019 MLA Tickt Fight

కొడుకు కోసం కరణం బలరామ్ రచ్చ రచ్చ

544444444444444

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఈయ‌న స్టైలే వేరు. సుదీర్ఘ కాలంగా టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న‌కంటూ మంచి పేరును తెచ్చుకోలేక పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చేస్తున్న రాజ‌కీయాలు స‌ర్వ త్రా వివాదాల‌ను సృష్టిస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలాబ‌డితే అలా మాట్లాడ‌డం, దాడులు చేయించ‌డం ఈయ‌న‌కు రాజ‌కీయంగా అచ్చి వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గొట్టిపాటి ఫ్యామిలీతో ఆయ‌న సాగించిన క‌క్ష పూరిత రాజ‌కీయాలు అన్నీ ఇన్నీ

Read more

Share
Share