Tag Archives: 2019

కేసీఆర్ కేబినెట్లో మొద‌టి ప‌దిమంది వీళ్లే..!

06.09.18: Hyderabad: TRS president and Telangana chief minnister K.Chandrashekar Rao releasing the first list of 105 candidates for the ensuing Assembly elections, in Hyderabad on Thursday. Express / R.Satish Babu

తెలంగాణలో మంత్రివ‌ర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన‌ట్లు పార్టీలో జోరుగా చ‌ర్చ జ‌ర‌గుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ఫలితాలొచ్చి 45 రోజులు దాటినా ఇంకా పూర్తిస్థాయిలో కేబినెట్ ను విస్త‌రించ‌లేదు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలంతా విస్తరణ ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు విస్తరణపై అనేక ముహూర్తాలు తెర మీదకు వచ్చినా ఒక్కటీ నిజం కాలేదు. ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న మంచి ముహూర్తాలు ఉండటంతో.. మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం.

Read more

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహం.. తేలేది నేడే!

YSRCP, YS Jagan, Elections, 2019, Plans, preparations

అవును! వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం స్థాపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను విస్తృతంగా నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభించిన ఈ యాత్ర మ‌రో నెల రోజుల్లో పూర్త‌య్యేందుకు అవ‌కాశం ఉంది. అయితే, ఈలోగానే ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మాయ‌త్తం అయ్యేందుకు రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తోంది. వ‌చ్చే రెండు నెల‌ల‌కు సంబంధించిన ప‌క్కా

Read more

ప‌వ‌న్ విషయంలో జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌

ys jagan

ప్ర‌త్య‌ర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమ‌లుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విష‌యాలు రాజ‌కీయాల్లో నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే ప‌నిలో ప‌డ్డార‌ట ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌! ఇంత‌కీ ఆయ‌న ఆరా తీస్తున్న‌ది ఎవ‌రి గురించో తెలుసా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి! సీఎం చంద్ర‌బాబు గురించి ఆలోచించ‌డం మాని.. ప‌వ‌న్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉంద‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్

Read more

Share
Share