Tag Archives: 2109 elections

వైసీపీ నుంచి ఆమె గెలిస్తే కేబినెట్ మంత్రే!

ycp-jagan-minister

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రితపై వైసీపీలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయురాలైన ఈమె.. జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రురాలిగా పార్టీలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికి రెండు సార్లు.. ఆమెకు టీడీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చినా.. ఆమె వైసీపీని విడిచి పెట్ట‌లేదు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన సుచ‌రిత‌.. గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లోవైఎస్ ఆశీస్సుల‌తో కాంగ్రెస్ నుంచి ప్ర‌త్తిపాడు టికెట్‌ను పొందిన ఆమె.. ఘ‌న విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి కందుకూరి

Read more

Share
Share