Tag Archives: 23 MLA

23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ లేన‌ట్టే..

ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు వ‌స్తే.. అంటూ ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ పార్టీలు పెద్ద ఎత్తున స‌ర్వేలు చేయించుకోవ‌డం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు కాదు.. మ‌రో ఏడాది త‌ర్వాత అయినా స‌రే ఎన్నిక‌లు వ‌స్తే..విప‌క్షం వైసీపీ ప‌రిస్థితి ఏంటి?  ప్ర‌స్తుతం ఆ పార్టీకి సిట్టింగులుగా ఉన్న 43 మంది ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏంటి?  వారు ఖ‌చ్చితంగా గెలుస్తారా?  గెలుపు గుర్రం ఎక్కుతారా?  వారిపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? వ‌ంటి కీల‌క అంశాల‌పై తాజాగా ఓ స‌ర్వే జ‌రిగింది. దీనిని నిర్వ‌హించింది

Read more

Share
Share