Tag Archives: 240 crores

సునీల్ ఫిర్యాదు సుప్రీం షాక్..శ్రీదేవి మృతిపై 240 కోట్ల రగడ రగడ

sridevi-death-insurence

  అందాల తార శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్ లో జుమైరా ఎమిరేట్స్ టవర్స్ లో బాత్ టబ్ లో మరణించిన విషయం తెలిసిందే. ఈ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని దీనిపై విచారణ జరిపించాలని సుప్రీంను ఆశ్రయించాడు. అయితే సుప్రీం ఈ పిటీషన్ ను తిరస్కరించింది. గతంలో ఇలాంటి పిటీషన్లు చాలా వచ్చాయని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేమని సుప్రీం చెప్పింది.   సునీల్ సింగ్ తన పిటీషన్ లో శ్రీదేవి మరణం చాలా అనుమానాలకు

Read more

Share
Share