
అబ్బబ్బా.. హెబ్బా.. ఆ సీన్లు ఒకటి రెండు ఉంటేనే ఊగిపోయే యూత్.. ఇప్పుడు హెబ్బా ముద్దుల వర్షంలో తడిసిపోయేందుకు సిద్ధమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 ముద్దులు.. హద్దుల్ని దాటేసి పెట్టేసిందట. ఇప్పటికే వచ్చిన అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్-100 సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలియంది కాదు.. ఇదే ఒరవడిలో దూసుకొస్తోంది మరో సినిమా `24 కిస్సెస్`. నీకో సగం.. నాకో సగం..ఈ ఉత్సవం.. అనేది ఉప శీర్షిక. ఈ సినిమా పేరుతోనే యూత్‌లో