Tag Archives: 25 new districts

ఏపీలో 25 జిల్లాలు.. టీడీపీకి జ‌గ‌న్ అదిరిపోయే కౌంట‌ర్‌

JMR

గ‌డిచిన నాలుగైదు రోజులుగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత‌,సీఎం చంద్ర‌బాబుకు కౌంట‌ర్ మీద కౌంట‌ర్లు ఇస్తు న్నాడు. ఏప్రిల్ 30న సీఎం చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా తిరుప‌తి వేదిక‌గా ధ‌ర్మ పోరాట స‌భ నిర్వ‌హించారు. దీనికి పెద్ద ఎత్తు న ప్ర‌చారం కూడా చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో కృష్ణా జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కృష్ణా జిల్లాకు

Read more

Share
Share