Tag Archives: 25 questions

ప‌వ‌న్‌కు గంటా అదిరిపోయే కౌంట‌ర్‌.. పాతిక ప్ర‌శ్న‌లు!

Ganta Srinivas, Pawan Kalyan, questioning, 25 questions

టీడీపీ నేత‌ల పాలిటిక్స్ ఎలా ఉంటాయో.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్ధించిన ప‌వ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునో.. లేక ఎవ‌రైనా డైరెక్ష‌న్ లోనే తెలియ‌దు కానీ.. టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.. తానేన‌ని, త‌న ద‌య‌వ‌ల్లే చంద్ర‌బాబు సీఎం అయ్యార‌ని ఆయ‌న ఇప్ప‌టికీ ప‌దేప‌దే చెబుతున్నారు. ఇక‌, లోకేష్ విష‌యంలోనూ తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాడు. అనుభ‌వం లేకుండా రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దిగాడంటూ.. లోకేష్‌పై

Read more

Share
Share