Tag Archives: 25th Movie

అఫీషియ‌ల్‌: మ‌హేష్‌బాబు 25కు హీరోయిన్ ఫిక్స్‌

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం కొర‌టాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఫ‌స్ట్ టైం సీఎంగా చేస్తోన్న ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే త‌న కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కే సిల్వ‌ర్ జూబ్లీ సినిమా అయిన 25వ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అశ్వనిదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న

Read more

మ‌హేష్ 25వ మూవీ మ‌ల్టీస్టార‌ర్‌గా ఫిక్స్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వ‌రుస‌గా త‌న సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న (వ‌ర్కింగ్ టైటిల్ స్పైడ‌ర్‌) మ‌హేష్ ఈ సినిమా త‌ర్వాత తాను న‌టించే 24, 25 ప్రాజెక్టుల‌ను కూడా లైన్లో పెట్టేశాడు. మురుగ‌దాస్ సినిమా త‌ర్వాత మ‌హేష్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో న‌టిస్తాడు. భ‌ర‌త్ త‌ర్వాత మ‌హేష్ కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కే 25వ సినిమాలో న‌టిస్తాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు

Read more

Share
Share