Tag Archives: 2day collections

దుమ్మురేపుతున్న ‘టాక్సీవాలా’కలెక్షన్లు

టాలీవుడ్ లో కేవలం మూడు సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన యూత్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల ‘నోటా’సినిమాతో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ‘టాక్సీవాలా’తో మంచి విజయం అందుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో హిట్ చిత్రాల యువ కథానాయకుడిగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ. హర్రర్, థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా

Read more

Share
Share