Tag Archives: 2G Spectrum scam

జ‌గన్‌పై కేసులూ 2జీలూ… దూదిపింజ‌లేనా..!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన 2-జీ కుంభ‌కోణం కేసు వీగిపోయిన ఉందంతం ఏపీలోనూ రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ రిటైర్డ్ అధికారులు! ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై అనేక కేసులు ఉన్నాయి. అటు సీబీఐ, ఇటు ఈడీ సంయుక్తంగా ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదు చేసింది. దాదాపు ఏడాదికి పైగా జైలు జీవితం కూడా అనుభ‌వించాడు. ఇప్ప‌టికీ వారానికి ఒక రోజు కోర్టుకు కూడా వెళ్తున్నాడు. అదేవిధంగా ఇప్ప‌టికే అనేక

Read more

పుట్టిన రోజు వేళ జ‌గ‌న్‌కు ఓ స్వీట్ న్యూస్‌

ఎండ‌న‌క వాన‌న‌క న‌డుస్తున్న యువ‌నేత జ‌గ‌న్‌కు ఓ ఊర‌ట‌! పాదాలు నొప్పి పెడుతున్న వేళ .. ఆయ‌న ప‌డుతున్న అవ‌స్థ‌కు ఇదొక  ఉప‌శ మ‌నం.. ఔను! 2 జీ నిందితులుకు కోర్టు క్లియ‌రెన్స్ ఇచ్చింది. ఇలానే రేప‌టి వేళ అక్ర‌మాస్తుల కేసుల నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డితే  ఏం చేస్తార‌ని?? ఇదీ ఇవాళ విన‌వ‌స్తోన్న ప్ర‌శ్న‌. క‌రుణానిధి వారుసుల మాదిరిగానే త‌మ నేత అయిన వైఎస్ వార‌సుడికి కూడా కోర్టు క్లీన్ చిట్ ఇస్తుంద‌న్న ఆశ‌.. ఈ ఆశ‌ల

Read more

Share
Share