Tag Archives: 2nd son birth

ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్ర‌య్యాడు…ఈసారి ఎవరంటే ..

ntr-son

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఈ సారి కూడా ఆయ‌న భార్య ల‌క్ష్మి ప్ర‌ణ‌తి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెలుపుతూ ఎన్టీఆర్ ‘కుటుంబం పెద్దదైంది.. మరోసారి బాబు’ అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యాడు.. మ‌ళ్లీ ఎన్టీఆర్ ఇంట వార‌సుడే పుట్టాడ‌న్న వార్త‌తో ఆయ‌న అభిమానుల్లో ఎక్క‌డా లేని సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఎన్టీఆర్ కుటుంబ

Read more

Share
Share