Tag Archives: 30-40 MLAs no seat

టీడీపీలో ఆ నేత‌లు త‌ట్టా బుట్టా స‌ర్దుకోవాల్సిందేనా..!

అవును! రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం! నిత్యం ప్రజల్లో ఉండాల్సిన వారు తమ సొంత వ్యవహా రాలు చూసుకుంటే..? అధినేత ఆదేశాలను పాటించాల్సిన వారు సొంత అజెండాలను అమలు చేసుకుంటే..? ఏమవు తుంది? ఇది ఇప్పుడు టీడీపీలో కొందరు నేతల మాదిరిగా తట్టా బుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విషయం లోకి వెళ్తే.. మరో ఆరేడు మాసాల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఇవి అలాంటి ఇలాంటి ఎన్నికలు కానేకావు. గతంలో ఇంత హోరున జరిగిన

Read more

Share
Share