Tag Archives: 30 years industry

క‌మెడియ‌న్‌ పృథ్వీ జాక్పాట్….ఆ వైసీపీ టికెట్ ఖరారు!

Comedian Prudvi, 30 years industry, YSRCP, Ticket, Tadepalligudem

ఏపీలో పాలిటిక్స్ మారిపోతున్నాయి. ఎన్నిక‌ల ఏడాది న‌డుస్తున్న నేప‌థ్యంలో పార్టీలు, నేత‌ల రాజ‌కీయం రంగుమార్చుకుంటోంది. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాలుగా భావించేవారికి పార్టీలు, గెలిచి.. అధికారంలోకి వ‌స్తాయ‌ని పార్టీల్లోకి నేత‌లు జంప్ చేస్తున్నారు. అవ‌కాశాలు తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విప‌క్షం వైసీపీకి అనూహ్యంగా టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయ‌న కోర‌కుండానే ఇప్ప‌టికి న‌లుగురు కీలక న‌టులు వైసీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారిలో ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, హాస్య న‌టుడు పృథ్వీ, మంచు విష్ణు, సూప‌ర్

Read more

Share
Share