Tag Archives: 3000 Kilometers

౩౦౦౦ కిలోమీటర్ల జగన్ పాదయాత్ర …వైసీపీ కి కలికితురాయి

5555550000

జ‌నం వెంట జ‌గ‌న్‌.. జ‌గ‌న్ వెంట జ‌నం! ఇదీ విప‌క్ష నేత వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంకల్ప పాద‌యాత్ర‌కు ల‌భించిన, ల‌భిస్తున్న అపూర్వ ఆద‌ర‌ణ‌. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై, ప్ర‌జ‌ల క‌ష్టాలు, క‌న్నీళ్ల‌పై జ‌గ‌న్ సంధించిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర బాణం.. ల‌క్ష్యం చేరువ‌లోకి శ‌ర‌వేగంగా దూసుకుపోతోంది. సుదీర్ఘ ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించుకోవ‌డ‌మే కాదు.. అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. అధికార పార్టీ నేత‌లు ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా జ‌గ‌న్ త‌న ల‌క్ష్య సాధ‌న‌లో మ‌డ‌మ‌తిప్ప‌లేదు! ఎన్ని ర‌కాలుగా స‌మ‌స్య‌లు

Read more

Share
Share