Tag Archives: 35 years history

35 ఏళ్ళ చరిత్రను తిరగ రాసిన కాలా

Kaala, Rajini Kanth, Saudi Arabia, 35 years history

ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం కాలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ర‌జ‌నీకి దేశ‌, విదేశాల్లోనూ ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కాలా విదేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అమెరికా, ఇంగ్లండ్‌, జ‌పాన్‌, మ‌లేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కాలా రిలీజ్ అయ్యింది. వీటితో పాటు సౌదీ అరేబియాలో కూడా కాలా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓ విదేశంలో మ‌న సినిమా రిలీజ్ అవ్వ‌డం రికార్డు ఏంట‌ని అనుకోవ‌ద్దు..

Read more

Share
Share