Tag Archives: 3days collections

3 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్‌

allu arjuna- report

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య సినిమా అంచ‌నాల‌కు భిన్నంగా ఉంది. సినిమా మిక్స్ డ్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. తొలి రోజు మంచి హైప్‌తో భారీ వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇదే జోరు కంటిన్యూ అవుతుంద‌ని సినిమా యూనిట్‌తో పాటు బ‌న్నీ అండ్ మెగా క్యాంప్ ఉత్సాహంతో ఉంది. ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజులు ముగిసే స‌రికి వాళ్లు అంచ‌నాల‌ను అందుకునే వ‌సూళ్లు అయితే రాలేదు. డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ కావ‌డ‌మే ఇందుకు

Read more

Share
Share