Tag Archives: 40 crores

పార్టీ మారితే 40 కోట్లు..వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ ఆఫర్!

“కోట్లు త‌గ‌లేసి.. మా ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్నాడు చంద్ర‌బాబు“- అని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చేసిన విమ‌ర్శ‌లు తెలిసిందే. గ‌త ఏడాదిన్న‌ర కాలంలో విప‌క్షానికి చెందిన దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు.. త‌మ‌కు టికెట్ ఇచ్చి, రాజ‌కీయంగా భిక్ష పెట్టిన వైసీపీని వ‌దిలేసి టీడీపీ పంచ‌కు చేరిపోయారు. ఆయా నేత‌లు టీడీపీలో చేరిన స‌మ‌యంలో తాము అభివృద్ధిని చూసే చంద్ర‌బాబు చెంత‌కు చేరామ‌ని చెప్పుకొచ్చారు. బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడు కావ‌డంతోనే

Read more

Share
Share