Tag Archives: 400 sites banned

కాలా దెబ్బ‌కు 400 హాంఫ‌ట్‌

Kaala, Rajinikanth, Tamilnadu, 400 sites banned, piracy

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాడు. సినిమాలో కాలాతో పెట్టుకుంటే ఎవ‌రైనా మ‌సైపోవాల్సిందే. ఇప్పుడు కాలా దెబ్బ‌కు బ‌య‌ట కూడా ఆ సినిమా ఫైర‌సీదారులు బెంబేలెత్తుతున్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తరువాత వస్తున్న చిత్రం కాలా కావడంతో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. కాలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయినా క‌ర్ణాట‌క‌లో ఒక రోజు ఆల‌స్యంగా శుక్ర‌వారం నుంచి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కాలా దెబ్బ‌కు ఎవ‌రైనా ఈ సినిమాను ఫైర‌సీ చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. సౌదీ నుంచి ఈ

Read more

Share
Share