Tag Archives: 4days worldwide Collections

రికార్డుల దిశగా ‘2.ఒ’మూవీ కలెక్షన్లు!

5522222222522222

సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0. గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంచలనాలు సృష్టించడం శంకర్ కి కొత్తకాదు .. సంచలన విజయాలను అందుకోవడం రజనీకి కొత్తకాదు. అయితే ఈ సారికి ఈ ఇద్దరూ తమ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ‘2.ఓ’ సినిమా చేశారు. ఒక రకంగా

Read more

Share
Share