Tag Archives: 4g network

ఇండియాలో 4Gస్పీడ్ ఇంత వ‌ర‌స్టా

రిల‌య‌న్స్ జియో 4G ఎంట్రీతో ప్ర‌స్తుతం దేశంలో ఇంట‌ర్నెట్ 4G విప్ల‌వం న‌డుస్తోంది. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల్లో 4G అనేది పెద్ద టాపిక్ అయ్యింది. జియో 4G మారుమూల బ‌స్సులు తిర‌గ‌ని, రోడ్లు స‌రిగా లేని గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్త‌రిస్తోంది. మిగిలిన టెలికం ఆపరేటర్లైతే కస్టమర్లను ఆకట్టుకోవడానికి 4G ఆఫర్లతో మురిపిస్తున్నాయి. ఇలా ఎవ‌రెన్ని ఆఫ‌ర్లు ఇస్తున్నా మ‌న‌దేశంలో 4G డౌన్‌లోడ్ స్పీడ్ చాలా చాలా అధ్వానంగా ఉంద‌ని వెల్ల‌డైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు డౌన్

Read more