Tag Archives: 5 days collections

లాభాల్లోకి ‘ జై సింహా ‘ … 5 డేస్ క‌లెక్ష‌న్స్‌

Jai simha, balakrishna, 5 days collections

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో బాల‌కృష్ణ జై సింహా ఒక్క‌టి మాత్ర‌మే దూసుకుపోతోంది. మిగిలిన మూడు సినిమాలు ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి – సూర్య డబ్బింగ్ సినిమా గ్యాంగ్ – రాజ్ త‌రుణ్ రంగుల‌రాట్నం సినిమాలు వీక్ అవ్వ‌డంతో పాటు పండ‌గ మూడు రోజుల పాటు ఈ సెల‌వులు స‌ద్వినియోగం చేసుకున్న జై సింహా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా, బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌తో పాటు

Read more

” బాహుబ‌లి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ క‌లెక్ష‌న్స్‌

baahubali-2_6

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబ‌లి 2 సినిమా ఏపీ+తెలంగాణ‌లో దూసుకుపోతోంది. వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్ష‌న్‌లో ఏపీ+తెలంగాణ‌లో ఈ సినిమా 5 రోజుల‌కు రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఐదో రోజున కూడా బాహుబ‌లి 2 వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబ‌లి 2 5 రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం – 28.15 కోట్లు సీడెడ్ – 17.45

Read more

Share
Share