Tag Archives: 500 and 1000 Notes

మోడీ డెసిష‌న్‌పై తాజా స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే

Modi

న‌ల్ల కుబేరుల‌పై క‌రెన్సీ స్ట్రైక్స్‌తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి తొలి వారం ప‌ది రోజులు దేశ‌ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మద్ద‌తు ల‌భించింది. సామాన్య ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్న దేశంలో కొంద‌రి కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డేందుకు, బాధ‌ప‌డేందుకు సైతం సిద్ధం అయ్యారు. ఇదే విష‌యాన్ని ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌ధాని ఉటంకించారు. కేవ‌లం 0.28%గా ఉన్న న‌ల్ల కుబేరుల కోసం మిగిలిన 99.72% మంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు

Read more

నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇదే

modi-block-money

నోట్ల రద్దు పై పేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న అసలు నిజం. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో

Read more

టీడీపీ మంత్రికి ఇంత చెత్త బుద్ధి ఏంటి

AP

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మొద‌టి నుంచి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు. హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వ‌ర‌లోనే సానుకూల ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, ఏపీకి మంచే జరుగుతుంద‌ని ఆయ‌న చెబుతూవ‌చ్చారు. అయితే, అనూహ్యంగా ఏపీకి హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీకే కేంద్రం ప‌రిమితం అయింది. దీనిపై ఏపీలోని ప్ర‌ధాని విప‌క్షం వైకాపా స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నాయి. హోదా కావాల్సిందేన‌ని మొన్న‌టికి మొన్న

Read more