Tag Archives: 500 test match

చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం

100 మ్యాచ్‌లు ప్రత్యేకం.. 200 మ్యాచ్‌లు ఇంకా ప్రత్యేకం. 500వ మ్యాచ్‌ అంటే ఇంకా ఇంకా స్పెషల్‌. అంతటి చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థిపై భారీ విజయమంటే అది చారిత్రాత్మక విజయం కాకుండా ఎలా ఉంటుంది? కోహ్లీసేన ఆ ఘనతను సాధించింది. టీమిండియా 500వ మ్యాచ్‌లో 130వ విజయాన్ని నమోదు చేసి భారత క్రికెట్‌ అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కనాకష్టంగా 300 పరుగుల మార్క్‌ని దాటగలిగింది. అయితే, బౌలర్లు మాత్రం 300

Read more

Share
Share