Tag Archives: 50days

ఆ ఏడు రికార్డులు రాజమౌళికే సొంతం!

SS Rajamouli-Records

బుల్లితెరపై ‘శాంతినివాసం’ సీరియల్ తో తన ప్రస్థానం మొదలు పెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ హీరోగా ‘స్టూడెంట్ నెం.1’చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ కి కూడా ఈ మొదటి చిత్రం ఇదే కావడం మరో విశేషం. స్టూడెంట్ నెం.1 తో తన ప్రస్ధానాన్ని మొదలు పెట్టిర రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా తన విజయపరంపర కొనసాగిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పదకొండు చిత్రాలకు దర్శకత్వం వహించారు..ఆ పదకొండు చిత్రాలు సూపర్

Read more

Share
Share