
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు చాలా రోజులు తర్వాత డిజాస్టర్ రాబోతుందా ? అంటే నా పేరు సూర్య కలెక్షన్లు చూస్తుంటే అవునన్న ఆన్సరే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ సినిమాలు చూస్తే రేసుగుర్రం నుంచి దూసుకుపోతున్నాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో పాటు రూ.55 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. అంతెందుకు బన్నీ చివరి సినిమా డీజే ప్లాప్ అయినా రూ.70 కోట్లకు కాస్త అటూ ఇటూగా షేర్