Tag Archives: 65 th Film Fare Awards

ఫిలిం ఫేర్ అవార్డు బరిలో విజేత ఎవరంటే .. !

movies-2017

తెలుగు చిత్ర సీమకి 2017 సంవత్సరం హీరోలు అందరకి సినీ పరిశ్రమకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి . సంక్రాంతికి మొదలైన విజయాల పరంపర సంవత్సరం చివరవరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో  కొనసాగింది . మరి ముఖ్యంగా చిరంజీవికి 150 వ చిత్రం బాలకృష్ణ 100 వ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ తో విజయాన్ని సొంతం చేసికున్నాయి. 2017 సంవత్సరం పెద్ద హీరోలకే కాకుండా చిన్న హీరోలకు ,దర్శకులకు విజయాన్ని అందించాయి . ముఖ్యంగా చెప్పుకుంటే అర్జునరెడ్డితో

Read more

Share
Share