Tag Archives: 6800 theater release

‘2.0’ విడుదలకు ముందే బాహుబ‌లి రికార్డు బ్రేక్

555555555

విడుద‌ల‌కు ముందే `2.0` సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి సినిమా రికార్డును `2.0` బ్రేక్ చేస్తోంది. అయితే… ఇది ఏవిష‌యంలో అని తెలుసుకోవాల‌నే ఆత‌`తగా ఉందా..! ఇక విష‌యానికి సూటిగా వ‌చ్చేద్దాం. రజినీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ప్రేక్షకులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న‌ ఈ విజువ‌ల్ వండ‌ర్ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ

Read more

Share
Share