Tag Archives: 70 lakhs

కేరళకు తమిళ్ హీరో విజయ్ సహాయం 14 కోట్లు కాదు ..70

గత పదిహేను రోజులుగా కేరళా ప్రజలపై వరుణదేవుడు పగపట్టినట్లే అనిపిస్తుంది. కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహించి జలదిగ్భందంగా మారిపోయింది. ప్రకృతి ప్రకోపిస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ విపత్తు ప్రభుత్వాలకు అర్థమయ్యేలా చెప్పింది. ఇది జాతీయ విపత్తు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అక్కడ ఉన్నవాడు..లేని వాడు అంటూ

Read more

Share
Share