Tag Archives: 70days Cal sheets

బోయపాటికి..బాలయ్య కొత్త కండిషన్..ఎంటో తెలుసా!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లో సినిమాలంటే అభిమానులు పిచ్చెక్కిపోతారు..అలాంటి కాంబినేషన్ బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ. మాస్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న బోయపాటి తీసిన సినిమాలు తక్కువే అయినా దాదాపు అన్ని సూపర్ హిట్ గానే నిలిచాయి. ఇక నందమూరి బాలకృష్ణతో తీసిన సింహా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డుల మోత మోగించింది. బాలకృష్ణ ఎన్నో కార్యక్రమాల్లో తనకు లెజెండ్ లాంటి గొప్ప

Read more

Share
Share