Tag Archives: 9 Number

చంద్ర‌బాబుకు మొద‌లైన 9 ఫీవ‌ర్

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి సీఎం చంద్ర‌బాబుకు అన్నీ స‌మ‌స్య‌లే! రెవెన్యూ లోటు, కాపు రిజ‌ర్వేషన్లు, ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వ‌స్తున్న ఆయ‌న‌కు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్ర‌బాబు నాయుడుకి 9 నంబ‌ర్‌తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మ‌కాలు ఎక్కువే!

Read more