Tag Archives: 99 TV

ఆదిలోనే పవన్ ఛానల్ కు బ్రేక్!

99 TV, Facing issues, with local dish providers, telecasting, Janasena

జ‌న‌సేన కోసం ఆ పార్టీ నాయ‌కుడు చేజిక్కించుకున్న 99టీవీకి ఆదిలోనే ఊహించ‌ని క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జాక్షేత్రంలో వ‌చ్చిన త‌ర్వాత క్ర‌మంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న క‌వ‌రేజీని ఎలక్ట్రానిక్ మీడియా దాదాపుగా త‌గ్గించేసింది. నిజానికి ఒక ద‌శ‌లో ప‌వ‌న్ వాయిసే వినిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిని బ‌య‌ట‌ప‌డేందుకు ఆ పార్టీ నేత తోట చంద్ర‌శేఖ‌ర్ 99టీవీని చేజిక్కించుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి ఆ టీవీలో జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా క‌వ‌రేజీ అవుతున్నాయి. పార్టీ వాయిస్ కూడా వినిపిస్తోంది.

Read more

Share
Share