Tag Archives: A Grade Ministers

బాబు కేబినెట్‌లో ఏ గ్రేడ్ మంత్రులు వీళ్లే

AP

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు ఎగిరి గంతేస్తున్నారు. ప‌ట్ట‌రాని ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బై సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు! ఎందుకంటారా? ఇటీవ‌ల టీడీపీ అధ‌నేత‌ చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో ఈ ముగ్గురికీ ఏగ్రేడ్ రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేలు స‌హా త‌న కేబినెట్ మంత్రుల ప‌నితీరుపై స‌ర్వే చేయించారు. వారి ప‌నితీరు, స్థానిక ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్ అవుతున్న తీరు, స‌మ‌స్య‌లు

Read more