Tag Archives: A R Murugadoss

” స్పైడ‌ర్ ” రెండు సార్లు ఎందుకు?

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశ‌గా ఇంకా అడుగులు ప‌డుతున్న‌ట్టు లేదు. ప్ర‌స్తుతం ఉన్న రెండు పాట‌ల బ్యాలెన్స్‌లో ఫ‌స్ట్ పాట షూట్ చేస్తున్నార‌ని అంటున్నారు. స్పైడ‌ర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్

Read more

మ‌హేష్ స్టామినా ఇది: షేక్ చేస్తోన్న స్పైడ‌ర్ బిజినెస్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌. మురగదాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇస్తోంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి క్రేజీ బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ముందుగా ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి రైట్స్ భారీ రేటుకు అమ్ముడైన‌ట్టు తెలుస్తోంది. స్పైడ‌ర్ వెస్ట్ గోదావ‌రి రైట్స్‌ను ఎల్వీఆర్ ఫిలింస్ సంస్థ రూ 5.04 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇదే జిల్లాలో ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను

Read more

Share
Share