Tag Archives: A V Subbareddy

ఆళ్ల‌గ‌డ్డ బాబుకు ఓ ట్రైల‌రే… మొత్తం 50 పంచాయితీల‌కు పైనే

cbn-allagadda

ఏపీ సీఎం చంద్ర‌బాబుకురాష్ట్ర ప్ర‌యోజ‌నాలే స‌వాళ్లు రువ్వుతుంటే… పార్టీ ప‌రంగా నాయ‌కులు, నేత‌ల మ‌ధ్య త‌లెత్తుతు న్న, కోరితెచ్చుకుంటున్న వివాదాల ప‌రిష్కారం మ‌రిన్ని స‌వాళ్లు విసురుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత‌ల మ‌ధ్య వివాదాలు.. బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించాయి. దీంతో ఈ వివాదాన్ని ఇటీవ‌లే అమ‌రావ‌తి కేంద్రం ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, బాబు ముందు ఓకే అన్న నేత‌లు ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా

Read more

Share
Share