Tag Archives: aadaal prabakar reddy

బాబుకు ఇద్ద‌రు సీనియ‌ర్ల అల్టిమేటం

cbn

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ త‌ల‌నొప్పి ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీకి చెందిన నాయ‌కుల‌ను, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ఎడాపెడా పార్టీలో చేర్చేసుకున్నారు. వీరి వ‌ల్ల లేనిపోని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని టీడీపీలోని పాత కాపులు చెప్పినా ఆయ‌న మాటే నెగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న లేనిపోని టెన్ష‌న్లు కొని తెచ్చుకుంటున్నారు. నంద్యాల‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిన ఇష్యూ ఇంకా హాట్ హాట్ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు అక్క‌డ నంద్యాల‌లో మంత్రి అఖిల‌ప్రియ తీరుపై చాలా

Read more