Tag Archives: aadala prabhakarreddy

మాజీ మంత్రిపై క‌త్తిక‌ట్టిన ఏపీ మంత్రి..!

somireddy-aadhala

టీడీపీ ఎమ్మెల్సీ, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చుట్టూ విమ‌ర్శ‌లు ముసురుకున్నాయి. ఆయ‌న ప‌నిగ‌ట్టుకుని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని ప‌లు చ‌న చేసేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆదాల‌పై సోమిరెడ్డి క‌త్తిక‌ట్టారా? అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిల‌కు మ‌ధ్య

Read more