Tag Archives: Aadhar crad

ఆధార్‌.. అభ‌ద్రం! ఇదిగో సాక్ష్యం!

Aadhar crad, scam, telangana, finger print scan, cheating

ఆధార్‌! పుట్టిన నాటి నుంచి చచ్చే వ‌ర‌కు ఆ త‌ర్వాత కూడా అత్యంత విలువైన అంశంగా మారిపోయిన 12 అంకెల సంఖ్య‌! ప్రాణం ఉందో లేదో చూడ‌డానికి కూడా ఆధార్ ఉండాల్సిన ప‌ని ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ పెడుతున్న అనేక ప‌థ‌కాల‌కు ప్రాణాధారం ఈఆధారే! మ‌రి అలాంటి ఆధార్‌..ఆ ప‌శోపాలు ప‌డుతుంటే.. ఏం చేయాలి? ఆధార్‌కు ర‌క్ష‌ణ క‌రువైతే ఏం చేయాలి? వ‌ంటి కీల‌క ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఆధార్‌ను

Read more

Share
Share