Tag Archives: Aadhi Pinisetty

దుమ్మురేపుతున్న ‘నీవెవరో’ సినిమా రివ్యూ

నటీనటులు : ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ నిర్మాతలు: ఎంవివి సత్యనారాయణ, కోన కార్పోరేషన్ దర్శకుడు: హరినాథ్ సంగీతం: అచ్చు మరియు ప్రాసన్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ టాలీవుడ్ లో ప్రముఖ దర్శక, నిర్మాత రవిరాజ పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఒక విచిత్రం సినిమాతో ప్రస్థానం మొదలు పెట్టి..తర్వాత వైశాలి సినిమాతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చున్న ఆది అనూహ్యంగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బోయపాటి, అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో విలన్

Read more

Share
Share