Tag Archives: Aadhi

ఆది కన్నడ సినిమా పక్కా.

Aadhi

తెలుగు సినిమాల్లో డైలాగ్‌ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్‌ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్‌ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్‌. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్‌ హీరోని చెయ్యాలని తలంచాడు.

Read more