Tag Archives: aadi pini setty

రంగ‌స్థ‌లం విల‌న్‌… ప్రేక్ష‌కుడు ఊహించ‌ని ట్విస్ట్‌

Rangasthalam, jagapathi babu, ram charan, aadi pini setty, villein

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ న‌టించిన లేటెస్ట్ సినిమా రంగ‌స్థ‌లం 1985 సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. సినిమా కోసం అటు సుక్కు, ఇటు చెర్రీ అభిమానులే కాకుండా టోట‌ల్ తెలుగు సినిమా అభిమానులంద‌రూ కుతూహ‌లంతో ఉన్నారు. సుకుమార్ డైరెక్ష‌న్‌లో రాంచ‌ర‌ణ్ తొలిసారిగా న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఎప్పుడో 1985 నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.    అయితే సినిమాలో విల‌న్ విష‌యంలో మాత్రం ప్రేక్ష‌కులు ఊహించిన

Read more

Share
Share