Tag Archives: Aakansha Singh

‘దేవదాస్’ ట్రైలర్…నవ్వుల విందు

నాగార్జున , నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘దేవదాస్’ కొద్దీ సేపటి క్రితమే మ్యూజిక్ పార్టీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఘనంగా ట్రైలర్ విడుదలాచేసారు. దేవదాసు అంటే మనకు టక్కున గుర్తుచ్చేది అక్కినేని నాగేశ్వరావు నటించిన విషాదాంత ప్రేమకథ. ఆ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయి నాగేశ్వరుకు, సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టింది…కానీ ఈ మల్టీ స్టారర్ మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా వుండేలా కనిపిస్తోంది. 2:06నిమిషాల

Read more

Share
Share