Tag Archives: aakarsh

ఉన్నవారికే దిక్కులేదు కొత్తగా ఆకర్ష్ ఏందీ?

download (1)

ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించటంలో భారతీయ జనతా పార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. ఏ పార్టీలోనూ లేనట్లుగా భాజపా ఆకర్ష్ -2016ని విజయవంతం చేసేం దుకు ఏకంగా ఆరుగురు నేతలతో కమిటీ వేసిందంటేనే ఆ పార్టీ పరిస్ధితి అర్ధమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కమలం అవస్తలు పడుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా పోటీ చేసే స్ధాయికి ఎదగాలని పార్టీ అనుకుం టున్నది. ఇప్పటికిప్పుడున్న వాస్తవ పరిస్ధితి

Read more