Tag Archives: aakashambani

ముఖేష్ అంబానీ కొడుకుతో ఆ హీరోయిన్ ఎఫైర్‌..

aakash ambani

మీడియాకు మ‌సాలా వార్త‌లు అల్లేయ‌డం ఎంత ఇంట్ర‌స్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మాసాలాలు క్రియేట్ చేయ‌డంలో దేశంలో మిగిలిన మీడియాల క‌న్నా బాలీవుడ్ మీడియా మిగిలిన వాళ్ల‌కు అంద‌నంత దూరంలో ఉంది. ఈ క్ర‌మంలోనే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సంప‌న్నుడైన రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకుతో ఎఫైర్ న‌డుపుతోందంటూ బీ టౌన్ మీడియాలో వార్త‌లు జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బాలీవుడ్ హాట్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఏం

Read more