Tag Archives: Aamani

అతను నన్ను గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు..ఆమని

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తాను. అది వాళ్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అలా కొందర్ని నమ్మి కోట్లు పోగొట్టుకున్నా’ అంటున్నారు ఆమని. జంబలకిడిపంబ’తో తెలుగుతెరకు పరిచయమై, ‘శుభలగ్నం’లో ‘ఏమిటో…’ డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న ఆమని ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్‌ సృష్టించుకుంది.    ఇప్పడు సినిమాల ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటీమణులు తెగ ఆరోపణలు చేస్తున్నారు.  హీలీవుడ్ లో పెద్ద ఉద్యమమే

Read more

Share
Share