Tag Archives: aanam vivekanandhareddy

ఆ దిగులే వివేకాను మింగేసిందా..?

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఆనం ఫ్యామిలీ నుంచి గ‌ర్జించే గొంతుక నిష్క్ర‌మించింది. నిత్యం స‌ర‌దాలు, జ‌ల్సాలు, వ‌చ్చిపోయేవారు.. ఇలా సంద‌డిగా క‌నిపించే బోలా పురుషుడు.. త‌న అభిమానుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను శోక‌సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. పోయినోళ్లు అంద‌రూ మంచోళ్లు! అన్న‌ట్టుగా ఆనం గురించి రెండు మంచి మాట‌లు మాట్లాడుకోవాలి. ఆయ‌న ఏదైనా మ‌న‌సులో దాచుకునే త‌త్వం ఉన్న మ‌నిషి కాదు.  ఇన్‌స్టెంట్‌గా ఆయ‌న త‌న మ‌నసులో భావాన్ని బ‌య‌ట‌కు

Read more

ముందు త‌మ్ముడు..తర్వాత అన్న టీడీపీకి గుడ్ బై..!

నెల్లూరు జిల్లా టీడీపీలో ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన.. ఆనం సోదరులు ఇప్పుడు పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారు. పార్టీలో చేరినా త‌మ‌ను పట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే పార్టీలో చేరిన స‌మ‌యంలో ఇచ్చిన హామీని కూడా నెర‌వేర్చక‌పోవ‌డంతో నొచ్చుకున్నార‌ట‌. దీంతో ముందుగా త‌మ్ముడు.. త‌ర్వాత అదే బాట‌లో అన్న టీడీపీని వీడే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ను అవ‌స‌రానికి వాడుకుంటున్నార‌ని ఆనం వివేకానంద‌రెడ్డి వ‌ర్గీయులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఇక టీడీపీని వీడి

Read more

Share
Share