మోడీకి కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్‌…!

బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, […]

ప్రాంతీయ వాదం సరే సిద్దప్పా ఆప్ సంగతేంది?

ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]

రాజ్యసభలో ఆప్ నేత వీడియో చిచ్చు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. భగవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తింది. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే బాధ్యత ఎవరిదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ […]

మోడీకి మరో షాక్ :సిద్దు జంప్

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గ‌త ఏప్రిల్ నెల‌లో బీజేపీ తరపున రాజ్యస‌భ‌కు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]